Harish rao : ఆచార్య జయశంకర్ అడుగుజాడల్లోనే..!
ఆచార్య జయశంకర్ అడుగుజాడల్లో... నీళ్లు, నిధులు, నియమకాలు చేపడతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.;
ఆచార్య జయశంకర్ అడుగుజాడల్లో... నీళ్లు, నిధులు, నియమకాలు చేపడతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణఖేడ్ నియోజవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చుక్కనీరు ఇవ్వలేదని....టీఆర్‌ఎస్ ఆధికారంలోకి వచ్చాకే ఇంటింటికి నీళ్లు అందిస్తున్నట్లు హరీష్‌రావు స్పష్టం చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పూర్తిగా వెనుకబడిందన్న హరీష్‌రావు...తెలంగాణ వచ్చాకే అభివృద్ధిలో దూసుకపోతోందని వివరించారు.