Harish Rao : వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష
Harish Rao : సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రామ్‌ను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.;
Harish Rao : సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రామ్‌ను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను పక్కా రూపొందించడంతో పాటు డయాగ్నసిస్ సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారు. డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించేలా రెండు జిల్లాల్లోను అవసరమైన సన్నాహక ఏర్పాట్ల సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి హరీష్‌రావు స్పష్టంచేశారు.