బండి సంజయ్‌ అక్బర్‌-బాబర్‌ కథలు చెప్పడం మానుకోవాలి : కేటీఆర్‌

Ktr On Bandi Sanjay: తెలంగాణలో పాదయాత్రల సీజన్‌ వచ్చిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Update: 2021-07-08 14:15 GMT

Ktr On Bandi Sanjay: తెలంగాణలో పాదయాత్రల సీజన్‌ వచ్చిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బండి సంజయ్‌ పాదయాత్రలో ప్రతి ఊరులో బీజేపీ పాలిత రాష్ట్రానికి తెలంగాణకు తేడా చూపాలన్న కేటీఆర్‌.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఎందుకు లేవో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్బర్‌-బాబర్‌ కథలు మానుకోవాలని తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా కేంద్రం తెలంగాణకు ఇచ్చిందా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News