150 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు
ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు;
ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలోని 65 కోట్లతో కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 38.50 కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయ భవనం, 11.40 కోట్లతో మేడారంలో శాశ్వతంగా నిర్మించనున్న భవనాలు, 1.20 కోట్లతో ఆదర్శ బస్టాండుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 50 లక్షలతో నిర్మించనున్న సేవాలాల్ భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్