Minister KTR : బన్సీలాల్‌పేటలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో.. ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.;
Minister KTR : హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో.. ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బన్సీలాల్‌పేట సీసీనగర్‌లో 20కోట్ల 64 లక్షల రూపాయల వ్యయంతో.. ప్రభుత్వం 264 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.