Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన
Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన జరిపారు.;
Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన జరిపారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో నిర్మించిన... రెండు పడకగదుల ఇళ్లను..కలెక్టర్ కృష్ణభాస్కర్, జడ్పీ ఛైర్‌పర్సన్ అరుణతో కలిసి పరిశీలించారు. అనంతరం సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనం, నర్సింగ్ కళాశాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.