కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి..!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కింద పడ్డారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు.;
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కింద పడ్డారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహపర్చేందుకు .. మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడారు. రైడ్‌కు వెళ్లిన మల్లారెడ్డి.. కాలు పైకి లేపి అలానే జారి కిందపడ్డారు. చుట్టూ ఉన్న నేతలు ఆయనను పెకి లేపారు. మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.