చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
పూటకోమాట, పార్టీ మార్చే రేవంత్‌రెడ్డి మాటలు నమ్మాలో వద్దో కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకోవాలన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి.;
పూటకోమాట, పార్టీ మార్చే రేవంత్‌రెడ్డి మాటలు నమ్మాలో వద్దో కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకోవాలన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకోసం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. ఇప్పటికీ రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. పోటు భూముల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నరన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి..ఆదివాసీలకు టీఆర్ఎస్ హయాంలోనే న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.