పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తథ్యం : మంత్రి పువ్వాడ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తథ్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమి లేదన్నారు;
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తథ్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమి లేదన్నారు. కేవలం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్కువ సమయంలోనే భారీగా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అద్భుతమైన ప్రాజెక్టులన్నారు. కాంగ్రెస్,బీజేపీలు విమర్శలు మానుకోవాలన్నారు. సిట్టింగ్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి పువ్వాడ.