ఏపీ నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister srinivas Goud : ఏపీతో సీఎం కేసీఆర్ స్నేహపూర్వకంగా ఉన్నా.. అక్కడి ప్రభుత్వం నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.;
Minister srinivas Goud : ఏపీతో సీఎం కేసీఆర్ స్నేహపూర్వకంగా ఉన్నా.. అక్కడి ప్రభుత్వం నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. ఆనాటి ఉమ్మడి సీఎంలు 40వేల క్యూసెక్కులు తీసుకెళ్తే.. నేడు సీఎం జగన్ 80వేలకు పెంచారన్నారు. రీడిజైన్ పేరుతో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డికి నీళ్లిద్దామంటే.. ఏపీ అడ్డుకునే కుట్రలు చేస్తోందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం చెప్పినా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తోందన్నారు.