Balakrishna : మంత్రి హరీష్‌రావును కలిసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
Balakrishna : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.;
Balakrishna : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను మంత్రికి వివరించారు. హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు బాలకృష్ణ. ప్రభుత్వం నుంచి తగిన మద్దతు ఇవ్వాలని కోరడంతో మంత్రి సానుకూలగా స్పందించారు.