ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలి: కవిత

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని మహిళా సోషల్ వెల్ఫేర్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత..

Update: 2021-03-06 16:15 GMT

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని మహిళా సోషల్ వెల్ఫేర్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక మార్గమధ్యలో ఆర్గానికి ఫుడ్స్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన కవిత... డ్వాక్రా మహిళలను అభినందించారు.

Tags:    

Similar News