నాగార్జునసాగర్ 8 గేట్లు ఎత్తివేత
ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సుమారుగా లక్షా 61వేల 499 క్యూసెక్కుల వరద నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది..;
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ...8గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంనుంచి భారీగా వస్తున్న వరదతో సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు8గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సుమారుగా లక్షా 61వేల 499 క్యూసెక్కుల వరద నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు లక్షా 61వేల 499 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.