Neera Cafe: నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్.. హుస్సేన్ సాగర్ అందాలు వీక్షిస్తూ..
Neera Cafe: హైదరాబాద్‌లో త్వరలో నీరా కేఫ్ అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నారు.;
Neera Cafe: హైదరాబాద్‌లో త్వరలో నీరా కేఫ్ అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నారు. 13 కోట్ల వ్యయంతో హుస్సేన్‌సాగర్ తీరాన నెక్లెస్ రోడ్‌లో సిద్ధమవుతుంది. పల్లె వాతావరణాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక.. నీరా తాగుతూ హుస్సేన్‌సాగర్ అందాలు వీక్షించే సౌకర్యం కల్పిస్తున్నారు అధికారులు. నీరా కేఫ్ నుంచి హుస్సేన్‌సాగర్‌కు బోటు షికార్ చేసే ఛాన్స్ ఉంది.