Telangana Exams: ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..
Telangana Exams: తెలంగాణలో ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది.;
Telangana Exams: తెలంగాణలో ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 6 నుంచి 24 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల మార్పుతో రీషెడ్యూల్ చేశారు.