Paripoornananda swami : రాజాసింగ్‌కు అండగా ఉంటా : పరిపూర్ణానంద స్వామి
Paripoornananda swami : రాాజాసింగ్‌కు అండగా ఉంటా : పరిపూర్ణానంద స్వామి;
Paripoornananda swami :బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పరిపూర్ణానంద స్వామి సమావేశమయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిన్న అరెస్ట్, కేసులు పెట్టడం వంటి పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూవుల పక్షాన పోరాడుతున్న రాజాసింగ్‌కు అండగా ఉంటామన్నారు పరిపూర్ణానంద స్వామి.