ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తాం : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రజల ఆస్తి అని.. ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.;
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రజల ఆస్తి అని.. ఆయన్ను ఎవరు ఏమన్నా చెంప చెళ్లుమనిపిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీవీ 5 ఆఫీస్‌ను సందర్శించిన ఆయన... ఛైర్మన్ బీఆర్ నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడమే తమ లక్ష్యమన్న రేవంత్.. ఇందుకు టీవీ 5 సాయం కావాలన్నారు. సమకాలీన రాజకీయాలపై అనేక కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు.
Also Read :
♦ 'కార్తీకదీపం' ఫేం హిమ ఇంటికి మాజీ మంత్రి ఈటెల..!
♦ అప్పుడు అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా : శ్రీకాంత్
♦ రియల్ హీరో సంపూర్ణేష్ బాబు.. అమ్మానాన్న లేని అనాధలకు ఆర్థిక సాయం