తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో పోలీసుల ఆంక్షలు
తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.;
తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎలాంటి వాహనాలకు అనుమతించడం లేదు పోలీసులు... తెలంగాణ లో లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోదాడ రూరల్ సిఐ శివరాం రెడ్డి అన్నారు. ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.