ఏడాది పాటు రేవంత్ పాలనపై స్పందించారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు అనుగుణంగా సంవత్సరకాలం ప్రజాపాలన సాగిందని పొన్నం అన్నారు. సంవత్సర కాలంలో రైతులు, మహిళా సంక్షేమం, విద్యా, వైద్య రంగాళలలో సంస్కరణలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో కూడా ప్రజా స్వామ్య రక్షణకు కాంగ్రెస్ పనిచేస్తదన్నారు మంత్రి పొన్నం.