Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు...!
Prasanth Reddy: నిజామాబాద్ రైతు ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.;
Prasanth Reddy: నిజామాబాద్‌లో జరిగిన రైతు ధర్నాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రా వాళ్లు హేళన చేశారని.. కానీ, ఈరోజు జగన్ బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రం దగ్గర అడుక్కుంటున్నారన్నారు. ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలని.. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.