Hyderabad Rain : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం..!
Hyderabad Rain : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గంట నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.;
Hyderabad Rain : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గంట నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండగా.. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్ పూర్, గండిపేట్, శంషాబాద్, గోల్కొండ, కార్వాన్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, బార్కస్, బోరబండ, రహ్మత్ నగర్, గాజులరామారం, షాపూర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం ఆగకుండా కురుస్తోంది.