Munugodu : మునుగోడులో వర్షం.. షాక్‌లో నాయకులు..
Munugodu : BJP, TRSలకు వరుణుడు షాక్ ఇచ్చాడు. మునుగోడులో భారీ వర్షం పడటంతో... ఇరుపార్టీల నేతలు బెంబేలెత్తుతున్నారు.;
Munugodu : BJP, TRSలకు వరుణుడు షాక్ ఇచ్చాడు. మునుగోడులో భారీ వర్షం పడటంతో... ఇరుపార్టీల నేతలు బెంబేలెత్తుతున్నారు. రేపు మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. ఎల్లుండి కేంద్రహోంమంత్రి అమిత్‌షా సభ ఉంది. ఇక భారీ వర్షంతో రేపటి TRS ప్రజాదీవెన సభా ప్రాంగణం బురదమయమైంది. అటు వాన దెబ్బతో అమిత్‌షా సభ ఏర్పాట్లకు అంతరాయం కలుగుతోంది. వరుణుడి దెబ్బకు షాక్‌లో ఉన్న TRS అగ్రనేతల.. రేపటి కేసీఆర్ సభను ఎలా సక్సెస్ చేయాలనే ఆందోళనలో పడ్డారు. జన సమీకరణ కోసం తలలు పట్టుకుంటున్నారు.