Raja Singh Video : మరో వీడియో రిలీజ్ చేసిన రాజా సింగ్..

Raja Singh Video : ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరో విడుదల చేశారు.. తన తాజా వీడియోలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు.;

Update: 2022-08-25 10:31 GMT

Raja Singh Video : ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరో విడుదల చేశారు.. తన తాజా వీడియోలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలపై నిప్పులు చెరిగారు.. పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి కుట్రలు పన్నుతున్నాయని రాజాసింగ్‌ ఆరోపించారు.. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని, తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్లు రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News