Raja Singh Lawyer : నాకు ప్రాణహాని ఉంది.. ఒకసారి హత్యాయత్నం కూడా జరిగింది : రాజా సింగ్ లాయర్ కరుణసాగర్
Raja Singh Lawyer : తనకి ప్రాణహాని ఉందని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లెటర్ రాశారు అడ్వకేట్ కరుణసాగర్.;
Raja Singh Lawyer : తనకి ప్రాణహాని ఉందని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లెటర్ రాశారు అడ్వకేట్ కరుణసాగర్. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు వాదిస్తున్నందుకు తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, హైకోర్టు ఆవరణలో తనపై దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడని లేఖలో తెలిపాడు కరుణసాగర్. తనకు వచ్చిన బెదింపు కాల్స్ పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తనకు సరైన సెక్యూరిటి కల్పించేలా పోలీసు శాఖను ఆదేశించాలని చీఫ్ జస్టిస్‌ను లేఖలో కోరాడు.