REVANTH: చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఉస్మానియా

ఉస్మానియాలో సీఎం రేవంత్ పర్యటన...., ఓయూ లేకుంటే తెలంగాణ లేదు.... ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తా;

Update: 2025-08-26 03:30 GMT

ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్శి­టీ­కి మళ్లీ వస్తా­న­ని.. డి­సెం­బ­ర్‎­లో ఆర్ట్స్ కా­లే­జ్‎­లో మీ­టిం­గ్ పె­డ­తా­న­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. మళ్లీ వచ్చిన రోజు ఓయూ­లో పో­లీ­స్ పహా­రా వద్దు.. బా­రి­కే­డ్లు అడ్డు­పె­ట్టొ­ద­ని పో­లీ­సు­ల­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు. వి­ద్యా­ర్థు­ల­కు ని­ర­సన తె­లి­పే స్వే­చ్ఛ­ని­వ్వా­ల­ని.. వి­ద్యా­ర్థుల ప్ర­శ్న­ల­కు సమా­ధా­నం చె­ప్పే చి­త్త శు­ద్ధి తనకు ఉం­ద­న్నా­రు. అప్పు­డు వి­ద్యా­ర్థు­లు ని­న­సన తె­లి­పి­నా తాను ఏమీ అన­బో­న­ని వా­ళ్లు లే­వ­నె­త్తిన సమ­స్య­ల­పై అదే­రో­జు అక్క­డి­క­క్క­డే సమా­ధా­నం చె­బు­తా­న­ని అన్నా­రు. నేను మల్లో­సా­రి ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ­కి వచ్చి­న­ప్పు­డు ఎవ­రి­ని అరె­స్టు చే­య­కం­డ­ని పో­లీ­సు­ల­ను ఆదే­శిం­చా­రు. తె­లం­గాణ పదా­ని­కి ప్ర­త్యా­మ్నా­యం ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ అని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ­ని స్టా­న్‌­ఫ­ర్డ్, ఆక్స్‌­ఫ­ర్డ్ స్థా­యి­లో తీ­ర్చి­ది­ద్దు­తా­మ­న్నా­రు. ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ చరి­త్ర­కు ని­లు­వె­త్తు సా­క్షి­గా ని­ల­వా­ల­న్నా­రు. ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ లే­క­పో­తే తె­లం­గాణ రా­ష్ట్ర­మే లే­ద­ని సీఎం తె­లి­పా­రు. తె­లం­గాణ, ఉస్మా­ని­యా రెం­డూ అవి­భ­క్త కవ­ల­ల్లాం­టి­వ­ని పే­ర్కొ­న్నా­రు. ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ­లో దుం­దు­భి, బీమా వసతి భవ­నా­ల­ను సీఎం ప్రా­రం­భిం­చా­రు. డి­జి­ట­ల్‌ లై­బ్ర­రీ, రీ­డిం­గ్‌ రూ­మ్‌­ల­కు శం­కు­స్థా­పన చే­శా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో మం­త్రి అడ్లూ­రి లక్ష్మ­ణ్‌, వేం నరేం­ద­ర్‌­రె­డ్డి, కో­దం­డ­రా­మ్‌, ఓయూ వీసీ కు­మా­ర్‌ తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు.

15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీ

ప్రొ­ఫె­స­ర్ కో­దం­డ­రా­మ్‌­ను మరో 15 రో­జు­ల్లో మళ్లీ ఎమ్మె­ల్సీ­ని చేసి శాసన మం­డ­లి­కి పం­పి­స్తా­న­ని సీఎం రే­వం­త్ రె­డ్డి సం­చ­లన ప్ర­క­టన చే­శా­రు. తమ ప్ర­భు­త్వం ప్రొ­ఫె­స­ర్ కో­దం­డ­రా­మ్‌­ను ఎమ్మె­ల్సీ చే­సిం­ద­ని గు­ర్తు చే­శా­రు. కానీ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు.. సు­ప్రీం­కో­ర్టు వరకు వె­ళ్లి ఆయన పద­వి­ని తీ­యిం­చే­శా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. ప్రొ. కో­దం­డ­రా­మ్ ఎమ్మె­ల్సీ పద­వి­ని ఊడ­కొ­ట్టేం­దు­కు రూ.కో­ట్లు ఖర్చు చే­శా­రం­టూ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­పై ని­ప్పు­లు చె­రి­గా­రు రే­వం­త్ రె­డ్డి. అయి­నా.. మీకు ఎం­దు­కంత శు­న­కా­నం­దం అంటూ.. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ నే­త­ల­పై ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ఇంకా ఆయన మా­ట్లా­డు­తూ 1938 సా­యుధ రై­తాంగ పో­రా­టా­ని­కి ఊపి­రి­లూ­దిన గడ్డ ఉస్మా­ని­యా యూ­ని­వ­ర్సి­టీ అని సీఎం రే­వం­త్ రె­డ్డి గు­ర్తు చే­శా­రు. దేశ ఖ్యా­తి­ని ప్ర­పం­చా­ని­కి చా­టిన శి­వ­రా­జ్ పా­టి­ల్, పీవీ నర­సిం­హా­రా­వు ఈ యూ­ని­వ­ర్సి­టీ వి­ద్యా­ర్థు­లే­న­న్నా­రు. ఉత్తమ పా­ర్ల­మెం­టే­రి­య­న్‌­గా గు­ర్తిం­పు పొం­దిన జై­పా­ల్ రె­డ్డి సైతం ఈ యూ­ని­వ­ర్సి­టీ వి­ద్యా­ర్థే­న­ని పే­ర్కొ­న్నా­రు.

చదువొక్కటే మార్గం

" వి­ద్యా­ర్థు­ల­కు నేను ఇచ్చే­ది నా­ణ్య­మైన వి­ద్య మా­త్ర­మే. తల­రా­త­లు మా­రా­లం­టే చదు­వు ఒక్క­టే మా­ర్గం. నేను సీఎం అయ్యాక సా­మా­జిక బా­ధ్య­త­గా వర్సి­టీ­ల­కు వీ­సీ­ల­ను ని­య­మిం­చా­ను. చదు­వు ఒక్క­టే అన్నిం­టి­కీ పరి­ష్కా­రం. ఉస్మా­ని­యా వర్సి­టీ చదు­వు­ల­కే కా­కుం­డా పరి­శో­ధ­న­ల­కు వే­దిక కా­వా­లి. వి­ద్యా­ర్థుల కోసం పని చే­య­ని వా­రి­ని వ్య­తి­రే­కిం­చం­డి." అని రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. యూ­ని­వ­ర్సి­టీ అభి­వృ­ద్ధి అధ్య­య­నా­ని­కి ఇం­జ­నీ­ర్స్ కమి­టీ వే­యా­ల­ని సీఎం అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ము­ఖ్య­మం­త్రి కే­సీ­ఆ­ర్, కే­టీ­ఆ­ర్‌­ల­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. మానవ మృ­గా­లు ఫామ్ హౌ­స్‌­లో ఉన్నా­య­ని సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. గత బీ­ఆ­ర్ఎ­స్ ప్ర­భు­త్వం­లో అవి­నీ­తి, అక్రమ లా­వా­దే­వీ­లు జరి­గా­య­ని, ఫామ్ హౌ­స్‌­లు అవి­నీ­తి కేం­ద్రా­లు­గా మా­రా­య­ని ఆరో­పిం­చా­రు. ప్ర­జల సం­క్షే­మా­న్ని పట్టిం­చు­కో­కుం­డా వ్య­క్తి­గత స్వా­ర్థ లా­భా­ల­కు ప్రా­ధా­న్యం ఇచ్చా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. తమ ప్ర­భు­త్వం పా­ర­ద­ర్శ­కం­గా, ని­జా­యి­తీ­గా పని­చే­స్తూ అభి­వృ­ద్ధి­కి కృషి చే­స్తుం­ద­ని రే­వం­త్ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­ట­లి­జె­న్స్ తో సెం­ట్ర­ల్ యూ­ని­వ­ర్సి­టీ­లో సిం­హా­లు, ఏను­గు­లు ఉన్నా­య­ని ప్ర­చా­రం చేసి అడ్డు­కు­న్నా­ర­న్నా­రు.

Tags:    

Similar News