Revanth Reddy : దమ్ముంటే రద్దు చెయ్.. ఎన్నికలకు పోదాం : రేవంత్ రెడ్డి
Revanth Reddy : కేసీఆర్‌కు నాలుగు రోజులు టైమిస్తున్నా... దమ్ముంటే మంత్రివర్గాన్ని రద్దు చేసిరా అని సవాల్ విసిరన రేవంత్ రెడ్డి;
Revanth Reddy : కేసీఆర్‌కు నాలుగు రోజులు టైమిస్తున్నా... దమ్ముంటే మంత్రివర్గాన్ని రద్దు చేసిరా ఎన్నికలకు పోదామంటూ సవల్ విసిరారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేలను తయారు చేసిందే కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబిత ఇంద్రారెడ్డిలు కేసీఆర్ తయారు చేసిన షిండేలు కాదా అని ప్రశ్నించారు. అందుకే ఇపుడు కేసీఆర్‌కు షిండే బూతం పట్టుకుందని విమర్శించారు.