Revanth Reddy: అసోం సీఎం హిమంత బిశ్వపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు..
Revanth Reddy: అసోం సీఎం హిమంత బిశ్వపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.;
Revanth Reddy: అసోం సీఎం హిమంత బిశ్వపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసోం సీఎం హిమంతపై పోలీసులు కేస్ ఫైల్ చేశారు. రాహుల్ గాంధీ పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంపై హిమంతపై కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా కేసులు పెట్టారు. దీంతో అసోం సీఎంపై ఐపీసీ 504, 505(02) సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.