Hyderabad : ఎమ్మార్వో ముందే రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌కు దేహశుద్ధి..
Hyderabad : హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో RI విజయ నాయక్‌కు దేహశుద్ధి చేశారు;
Hyderabad : హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో RI విజయ నాయక్‌కు దేహశుద్ధి చేశారు. సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో... MRO ఎదుటే చితకబాదారు బాధితురాలి బంధువులు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు.