BJP: గవర్నర్‌ తమిళిసైని కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు..

BJP: బండి సంజయ్‌ అరెస్టు, ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేతపై రాజ్ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు.;

Update: 2022-08-23 15:57 GMT

BJP: బండి సంజయ్‌ అరెస్టు, ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేతపై రాజ్ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు.. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి తగిన భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. నిన్న హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జరిపిన దాడిపై విచారణ జరిపించాలన్నారు. అలాగే ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి కుట్ర పన్నుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఘటనపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు బీజేపీ నేతలు.

Tags:    

Similar News