తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి హరీష్ రావు
2021-22 ఏడాది బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.;
2021-22 ఏడాది బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడుల్లో భారీ వృద్ధిరేటును ప్రభుత్వం అంచనా వేస్తోంది.
*రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్
* రెవెన్యూ వ్యయం రూ.1,69,383 కోట్లు
* కేపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు
* రెవెన్యూ మిగులు 6,743.50 కోట్లు
* ఆర్థికలోటు రూ.45,509.60 కోట్లు
* నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు
* దేవాదాయ శాఖకు రూ.720 కోట్లు కేటాయింపు
* అటవీశాఖకు రూ.1,276 కోట్లు
* ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు కేటాయింపు