CM KCR : ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదు.. బండి సంజయ్‌పై ఫైర్..!
CM KCR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.;
CM KCR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపితే దేశ ద్రోహులు అయిపోతామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదన్నారు. బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ హెచ్చరించారు సీఎం కేసీఆర్.