KCR : ప్రగతి భవన్ కి చేరుకున్న సీఎం కేసీఆర్..!
కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రెండు వారల తర్వాత సీఎం ప్రగతి భవన్ కి చేరుకున్నారు.;
కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రెండు వారల తర్వాత సీఎం ప్రగతి భవన్ కి చేరుకున్నారు. గత నెల 19న కేసీఆర్ కి కరోనా సోకడంతో ఆయన ఎర్రవెల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ నెల 4 న కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు. కాసేపట్లో రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పైన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఏం.