CM KCR : నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR : ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.;
CM KCR : ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతనం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సీఎం టూర్ సందర్భంగా ఆందోళనలు నిర్వహించేవారిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు.