Petrol Bunk : పెట్రోల్ బంకులకు మినహాయింపు..!
Petrol Bunk : తెలంగాణలో లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు ప్రభుత్వం మిహయింపు ఇచ్చింది.;
Petrol Bunk : తెలంగాణలో లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు ప్రభుత్వం మిహయింపు ఇచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాగు ధాన్యం, సేకరణ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని బంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోలు బంకులకు లాక్‌డౌన్ నుంచి ఇప్పటికే పూర్తి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.