Telangana: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.;
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.