Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం..
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధించింది.;
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది ప్రభుత్వం.రాష్ట్రంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANM, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకంగా మారింది