Telangana : హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు.. రాహుల్ పర్యటనపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
Telangana : హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతిచ్చేందుకు కోర్టు నిరాకరించింది.;
Telangana : హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇక ఆ నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేసింది. విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అటు రాహుల్ పర్యటనపై దాఖలైన పిటిషన్‌ను సైతం కొట్టేసింది హైకోర్టు.