TRS Plenary 2022: ప్లీనరి సందర్భంగా టీఆర్ఎస్ 11 తీర్మానాలు.. అవి ఏంటంటే..?
TRS Plenary 2022: ప్లీనరీ సందర్భంగా టీఆర్‌ఎస్ తీసుకున్న 11 తీర్మానాలు ఇవే.;
TRS Plenary 2022: ప్లీనరీ సందర్భంగా టీఆర్‌ఎస్ తీసుకున్న 11 తీర్మానాలు ఇవే.
1. కేంద్రం కాదన్నా రాష్ట్రమే ధాన్యం కొంటున్నందుకు అభినందన తీర్మానం
2. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం
3. కేంద్ర వైఖరి నిరసిస్తూ, ధరల నియంత్రణకు డిమాండ్ చేస్తూ తీర్మానం
4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ తీర్మానం
5. దేశ సంస్కృతి కాపాడుకోవాలి, మతోన్మాదంపై పోరాడాలని తీర్మానం
6. బీసీ వర్గాల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
7. తెలంగాణ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలనే తీర్మానం
8. కేంద్రం డివిజనల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం
9. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చి, ట్రైబ్యునల్‌కు రిఫర్ చేయాలని తీర్మానం
10. కేంద్రం అప్రజాస్వామిక వైఖరిపై పోరాడాలనే పిలుపుతో తీర్మానం
11. నవోదయ, వైద్య కళాశాలలు వెంటనే ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తీర్మానం