Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.;
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోకాపేట భూముల అంశాన్ని, ప్రభుత్వ అక్రమాలపై పార్లమెంట్ సమావేశాల్లో ఫిర్యాదు చేస్తానని ఇటీవల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, సిద్దిపేట కలెక్టర్‌లపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డిన హౌస్ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.