మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు మృతి ..అల్లుడి మరణ వార్త విని అత్త మృతి..!

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం చేపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు గుండెపోటుతో చనిపోయాడు.;

Update: 2021-04-19 05:30 GMT

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం చేపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు గుండెపోటుతో చనిపోయాడు. అల్లుడి మరణ వార్త విన్న అత్త కూడ మృతి చెందింది. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags:    

Similar News