ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్ష క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారి వివరాలను ప్రకటించింది;
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారి వివరాలను ప్రకటించింది తెలంగాణ పోలీస్ నియామక మండలి. మొత్తం 98 వేల 218 మంది అర్హత సాధించినట్లు బోర్డు ప్రకటించింది.