Vegetables : భాగ్యనగరంలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు

Vegetables : భాగ్యనగరంలో కూరగాయాల ధరలు భగ్గుమంటున్నాయి. చుక్కలను అంటిన ధరలతో కూరగాయలు కొనేందుకు... నగరవాసులు జంకుతున్నారు.

Update: 2021-11-11 10:30 GMT

Vegetables : భాగ్యనగరంలో కూరగాయాల ధరలు భగ్గుమంటున్నాయి. చుక్కలను అంటిన ధరలతో కూరగాయలు కొనేందుకు... నగరవాసులు జంకుతున్నారు. ఒక్కో కూరగాయ ధర కేజీ 50 రూపాయలకు పైగా పలుకుతోంది. ఆకు కూరల ధరలు సైతం అందనంత ఎత్తుకు ఎగబాకాయి. పెరిగిన ధరలు సామాన్యుడికి గుదిబండగా మారాయి. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినటం, భారీ పెట్రో ధరలతో...తడిసి మోపెడు అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News