Warangal: మెడికల్ స్టూడెంట్స్ ఆందోళన
Warangal: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ముందు మెడికల్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు.;
Warangal: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ముందు మెడికల్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఎన్.ఎం.సీ గైడ్లైన్స్ ప్రకారం ఎమ్మెన్నార్, మహావీర్, టీఆర్ ఆర్ వైద్యకళాశాలల్లోని విద్యార్ధులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 150మంది పీజీ విద్యార్ధులు, 450 మంది యూజీ వైద్య విద్యార్ధులు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు.