Women's Day 2023: మహిళలకు సెలవు...

మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న మహిళలకు సెలవు; తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం;

Update: 2023-03-06 09:34 GMT

మహిళా దినోత్సవం పురస్కరించుకుని తమ మహిళా సిబ్బందికి తెలంగాణా ప్రభుత్వం ఓ చక్కని బహుమతి అందిస్తోంది. మార్చ్ 8న వుమెన్స్ డే సందర్బంగా ఉద్యోగినులకు కాజువల్ లీవ్ ను ప్రకటించింది. కార్యనిర్వాహక విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఛీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులపై సంతకాలు చేసి వాటి అమలుపై దృష్టి సారించారు. 


Tags:    

Similar News