BRS సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన యువకుడు
BRS సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మోట్ల తండాలో చోటుచేసుకుంది;
BRS సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మోట్ల తండాలో చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల్లో నిధుల గోల్‌మాల్ జరిగిందని మహేష్ అనే యువకుడు ఆరోపించాడు. అభివృద్ధి కుంటు పడిందని.. మౌలిక సదుపాయాలు లేవని వాపోయాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో సర్పంచ్ సుమన్ నాయక్‌పై చెప్పుతో దాడి చేశాడు. అయితే.. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే మహేష్ దాడి చేశాడని సర్పంచ్ పేర్కొన్నాడు.