Vimanam: హృద్యమైన కథ

సముత్తిరఖని, మీరా జాస్మిన్, అనసూయ ప్రధాన పాత్రల్లో తెలకెక్కిన చిత్రం

Update: 2023-04-15 10:10 GMT

మరో విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రముఖ నటుడు సముత్తిరఖని. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కిన విమానం సినిమాతో దివ్యాంగుడిగా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రోమో విడుదలవ్వగా,అత్యంత ఆసక్తిని రెకెతిస్తోంది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ తో పాటూ, అనసూయా భరద్వాజ్ కూడా నటిస్తోంది. కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సమర్ఫణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటర్ గా వ్యవహరించబోతున్నారు. 


 

Tags:    

Similar News