ఈస్టర్ కాంగోలో 22 మంది మిలిటెంట్లు హతం

Update: 2023-03-20 01:15 GMT

డెమొక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అనుమానిత ఉగ్రవాదులను మట్టిబెట్టింది సైన్యం. తూర్పు ఇటూరి, నార్త్ కివు ప్రావిన్స్ లలో జరిగిన దాడులలో 22మంది తీవ్రవాదులు హతమైనట్లు చెప్పారు. సైన్యం, యూఎన్ శాంతిదిశగా వెళ్తున్నప్పటికీ ఉగ్రవాదులు దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. "శాంతియుత సహజీవనం కోసం అనేక విజప్తులు చేసినప్పటికీ CODECO మిలిషియా దాడులు చేస్తునే ఉంది"అని మిలటరీ కల్నల్ జాక్వెస్ డిసనోవా తెలిపారు. మిటిటెంట్లు నార్త్ కివు యొక్క మౌంట్ క్వావిరిము యొక్క బేస్ వద్ద సామాన్య ప్రజలను మిలిటెంట్లు చంపారని లెబెరోకు చెందిన కల్నల్ అలైన్ కివేవా తెలిపారు.

Similar News