Balochis : పాక్ సైనికులపై విరుచుకుపడుతున్న బలూచీలు.. పలు ప్రాంతాలు స్వాధీనం
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణలు కొనసాగుతుండగానే బలూచిస్థాన్ తమ స్వాతంత్ర్య పోరును ఉధృతం చేసింది. పాక్ సైనికులపై బలూచ్ తిరుగుబాటుదారులు విరుచుకు పడుతున్నారు. బలూచ్ ఉద్యమకారులు మూడు సమూహాలుగా విడిపోయి పాకిస్తాన్‌తో పోరాడుదున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలపై బూలచిస్తాన్ జెండాలను ఎగరేస్తున్నారు. తమను స్వాతంత్ర దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నారు. దీంతో భారత్ పాక్ ఘర్షణ సమయంలోనే పాక్ ముక్కలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.