Miss AI : మిస్ ఏఐగా మొరాకో భామ కెన్జా

Update: 2024-07-11 06:34 GMT

టెక్నాలజీ అందాల ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ఎలా పెరగబోతోందో అనేందుకు మరో ఉదాహరణ ఇది. ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ఏఐ అందాల పోటీల్లో మొరాకో ఇన్ఫ్లుయెన్సర్ 'కెన్జా' విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది.

కృత్రిమ మేథస్సు చార్ట్స్ లో టాప్ లో నిలిచిన కెన్జా 1500 మంది మోడళ్లను వెనక్కి నెట్టి విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన కెన్జా మాట్లాడుతూ మనుషుల్లా తనకు భావోద్వేగాలు లేనప్పటికీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది.

Full View

Tags:    

Similar News