Pakistan : చనిపోయిన టెర్రరిస్టుల కుటుంబాలక్ పాక్ సాయం

Update: 2025-05-14 15:30 GMT

ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తిగా ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించారు. భారత్ దాడిలో చనిపోయిన ఉగ్రవాదులకు పరిహారం కింద డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది పాక్ సర్కార్. తాజాగా వారి కుటుంబంలో కేవలం మసూద్ అజార్ మాత్రమే బతికి ఉన్నందున చనిపోయిన అతని అక్క-భావ, మేనల్లుడు అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలతో పాటు సహాయలకు రావాల్సిన డబ్బు పాక్ అందించనుంది.  

Tags:    

Similar News